మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు కానుకలు అందజేత.

 రఘుపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు కానుకలు అందజేత.





Scv News Kasipet:--

కాసిపేట మండల మాజీ ఎంపీపీకీ.శే. కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ద్వారా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ -ప్రేం సాగర్ రావు గారి ఆదేశాల మేరకు 80 మంది కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా ఈ రోజు కాసిపేట మండల పరిధిలో గల అంత్యంత నిరుపేద ముస్లిం కుటుంబాలకు మండల కాంగ్రెస్, మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ పంపిణీ చేసి ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో మండల మైనారిటీ సెల్ నాయకులు ఖదీర్,షాకీర్, ధర్మారావు పేట యంపిటిసిపార్వతి మల్లేష్,మాజి మండల అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, సీనియర్ నాయకులు కనుక రాజు,యస్ సి సెల్ అధ్యక్షుడు గోలేటి స్వామి, నాయకులు బండారి వేణు, మైదం రమేష్,సంకూరి శ్రీనివాస్, వెంకటేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు చెందే నవీన్ నాయకులు పాల్గొన్నారు.