ఈ నెల
ఆదివాసీ అమరుడు చేనేని భీమయ్య గారి 35 వ వర్ధంతి.

మద్దిమడలో సమావేశమైన గిరిజన సంఘాల నాయకులు.
Scv News Kasipet:--
కాసిపేట మండలం మద్దిమడ గ్రామానికి చెందిన ఆదివాసీ అమరుడు చేనేని భీమయ్య 35 వ వర్ధంతి సభ 24.04.2023 సోమవారం రోజున నిర్వహించు టకు ఆదివాసీ నయకపొడ్ సేవా సంఘం అధ్వర్యంలో ఈరోజు మద్దిమాడ గ్రామం లో సమావేశం నిర్వనించి తీర్మానించడం జరిగింది. కావున తేది:24.04.2023 సోమవారం రోజున నిర్వనించే సభకు ఆదివాసీ కులసంఘనాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘ నాయకులు,అధికార్లు అందరుకుడ ఇట్టి సభకు హజరై విజయవంతం చేయగలరని మాయొక్క మనవి, ఇయొక్క సమావేశం లో పాల్గొన్నవారు ఆదివాసీ నాయకపొడ్ రాష్ట్ర కోశాధికారి,కొమ్ముల బాపు , మద్దిమాడ గ్రామ సర్పంచ్ ఆడ జంగు ,తుడుందెబ్బ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మడవి వెంకటేష్ , తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు కనక రాజు ,ఉద్యోగ సంఘ జిల్లా నాయకులు నాయుడి మల్లేష్ , ఆదివాసీ, నయకపోడ్ సేవా సంఘం కాసిపేట మండల అధ్యక్షులు బద్ధి శ్రీనివాస్ ,ఉపాధ్యక్షులు భీముని మహేందర్ , సాంస్కృతిక కార్యదర్శి రెడ్డి లక్ష్మణ్ , మద్దిమాడ గ్రామ అధ్యక్షులు బద్దీ శ్రీనివాస్ , ఉపాధ్యక్షురాలు రెడ్డి భారతి ,రెడ్డి శ్రావణి , రెడ్డి భాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.