మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

తాటి గూడెం గ్రామ పటేల్ గా మడావి శేఖర్ ఎంపిక.

తాటి గూడెం గ్రామ పటేల్ గా మడావి శేఖర్  ఎంపిక.

 తాటి గూడెం గ్రామ పటేల్ మడావి శేఖర్ కు సన్మానం చేస్తున్న గ్రామ ప్రజలు 

Scv News kasipet:--

 కాసిపేట మండలం తాటిగూడ  గ్రామంలో తుడుం దెబ్బ కమిటీ మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో  నూతన గ్రామ పటేల్ గా మడావి శేఖర్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి మడవి వెంకటేష్  మాట్లాడుతూ కొత్తగా ఎన్నుకోబడిన తాటి గూడ గ్రామ పటేల్ కు సాల్వతో సన్మానం చేసి పటేల్ చేసే విధివిధానాలు గురించి వివరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో  ఉపాధ్యక్షులు పెంద్రం శంకర్,సిడం గణపతి కోశాధికారి పెంద్రం ప్రభాకర్ ఉయిక.మెతిరావు గ్రామ ప్రజలు మడావి దిందర్ షా మడావి తిరుపతి  మడావి మధుకర్ వెలది. అర్జున్ మడవి గోపాల్ సిడం కమలాకర్ గ్రామ పటేల్ అమ్మ మడావి శ్యామల  మడావి లక్ష్మి వెలాది జంగుబాయి మడావి ప్రమీల ఆత్రం రేవతి మడావి చంద్రకళ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.