భవన నిర్మాణానికి నిధుల మంజూరు కు దుర్గం చిన్నయ్య హామీ.
![]() |
| విశ్వబ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. |
Scv News Kasipet :--
కాసిపేట మండలం ముత్యం పెళ్లి గ్రామంలో ఈరోజు విశ్వబ్రాహ్మణ సంఘం కాసిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ముత్యంపల్లి బైపాస్ రోడ్డు చౌరస్తాలో కమ్యూనిటీ భవనానికి బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 25 లక్షల నిధులు మంజూరు కొరకు కృషి చేస్తాన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య,వైస్ ప్రెసిడెంటు పుస్కూరి విక్రంరావు,సర్పంచ్ ఆడె భాదూ,ఉప సర్పంచ్స్ బోయిని తిరుపతి,పిట్టల సుమన్,బి అర్ ఎస్ పార్టీ కార్యదర్శిమోటూరి వేణు, మాజీ ఎంపీపీ షిలోజు కళావతి, మాజీ జడ్పీటీసీ రౌతు సత్తయ్య,విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు శిరోజ మురళి, కాసిపేట మండల నాయకులు ముత్యంపల్లి సంఘం నాయకులుబి అర్ ఎస్ పార్టీ గ్రామ కమిటి అధ్యక్షులు మద్దెవెణి వేణు.అగ్గి సత్తయ్య, బిఅర్ ఎస్ పార్టీ నాయకులు,లంక లక్ష్మణ్, బుగ్గ రాజు,ఉసికమల్ల గోపాల్, రాపర్తి శ్రీనివాస్ నస్పూర్ నర్సింహం తదితరులు పాల్గొన్నారు.

