మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

సోమగూడెంలో అంబేద్కర్ జీవితంపై కళారూపం.

 సోమగూడెంలో అంబేద్కర్ జీవితంపై  కళారూపం.



Scv News Kasipet :--

 కాసిపేట మండలం సోమ గూడెం చౌరస్తాలోని సంతలో ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు  బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితం పై కళారూపం ప్రదర్శించబడుతుంది. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అంబేద్కర్ సంఘాల నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ భావజాలాన్ని అభిమానించే అందరూ హాజరు కావాలని  సోమగూడెం బి సోమగుడం కే పెద్దనపల్లి లంబడి తండ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు సామాజిక అభ్యుదయ అంబేద్కర్ వాదులు  కోరుతున్నారు.