నేతకాని కుల హక్కుల సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి.
![]() |
| నేతకాని కుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి |
దళిత, బహుజన స్త్రి జనోదరణకు, మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమయి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం కాసిపేట మండల కేంద్రంలో నేతకానీ కూల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కాసిపేట మండల మహిళా అధ్యక్షురాలు అక్కపల్లి తిరుమల ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిచడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు సోదరి సురేష్,సహాయ కార్యదర్శి చల్లూరి సునీత,రత్నం రమేష్,రత్నం వంశీ,రత్నం శేఖర్,దుర్గం రాజం లు పాల్గొన్నారు .
