మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

జాగృతి ఆధ్వర్యంలో కవిత జన్మదినోత్సవం.

 జాగృతి ఆధ్వర్యంలో కవిత జన్మదినోత్సవం.

 జన్మదినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేస్తున్న కాసిపేట మండల జాగృతి సభ్యులు.

Scv News Kasipet:--

 కాసిపేట మండల కేంద్రంలో ఈరోజు భారత జాగృతి వ్యవస్థపాక జాతీయ అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ .శ్రీమతి. కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్బంగా భారత జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదారి సురేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమం లోభారత జాగృతి కాసిపేట మండల ప్రధానకార్యదర్శి గంగాధరి రాజ్ కుమార్,కోశాధికారి కనక వంశీ కృష్ణ,చిన్నధర్మారం జీపీ అధ్యక్షులు సూరం వినోద్ కుమార్,రడ్డ లక్ష్మి,నాగురారపుకవిత,నాగమణి,

గేడం లక్ష్మణ్,  గేడం కిరణ్ కుమార్ లు పాలుగోన్నారు.