కాసిపేట1గనిలో పదవి విరమణ చేసిన ఉద్యోగుల కు అధికారుల సన్మానం.
![]() |
| కాసిపేట ఒకటవ గనిలో పదవి విరమణ పొందిన కార్మికులను సన్మానం చేస్తున్న గని అధికారులు. |
Scv News Kasipet:--
మందమర్రి ఏరియా కాసిపేట గని లో ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ చేసిన ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ,సీనియర్ మైనింగ్ సర్ధార్ బియ్యాల వెంకట స్వామి,సపోర్ట్ మెన్ బొంగోని శంకర్ లను కాసిపేట గ్రూపు ఏజెంట్ కుర్మ రాజేందర్, మేనేజర్ అల్లావుద్దీన్ సన్మానించడం జరిగింది. కార్యక్రమానికి AITUC ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీత రామయ్య, TBGKS వైస్ ప్రెసిడెంట్ మెడిపెల్లి సంపత్ లు ముఖ్య అతిధులు గా హాజరై మాట్లాడారు.పాల్గొన్న వారు చిప్ప నర్సయ్య,అక్బర్ అలీ,వెంకట స్వామి, TBGKS సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ O. రాజా శేఖర్,ఒడ్నాల రాజన్న,బైరి శంకర్,రక్షణ అధికారి సునీల్ కుమార్,ఇంజనీర్ బాబు, సంక్షేమాధికారి గౌస్,నాయకులు,ఫిట్ కమిటీ,సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
