మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం

 మల్కపల్లి గిరిజన  ఆశ్రమ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం




ScvNews Kasipet:--

 జాతీయ సైన్స్ దినోత్సవాన్ని  ( *SCIENCE ROOTS -2023*)  పురస్కరించుకొని , కాసిపేట మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల మల్కేపల్లి లో, *మినీ సైన్స్ ఎగ్సిబిషన్ ( SCIENCE MELA) నిర్వహించడం జరిగింది.ఇందులో బాగంగా విద్యార్థులయొక్క తల్లిదండ్రులను ఇట్టి కార్యక్రమానికి ఆహ్వానించి, వాళ్ళ పిల్లలు తయారు చేసిన SCIENCE PROJECTS వివరింపచేయడం జరిగింది ఇందులో బాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహ ,ఉపాద్యాయులు PS HM భీమ్ రావు, రమేష్, భీమయ్య, చిన్నమ్మ, లక్ష్మయ్య,రజిత సుజాత,హరీష్  మరియు విద్యార్థులు పాల్గొన్నారు.....