కాఛర్ ఘడ్ జాతరకు బయలుదేరిన కుర్రేగాడ్ గోండి ధర్మ గురు భూదేశావ్ బృందం.
![]() |
| కాచర్ ఘడ్ జాతర కు బయలుదేరిన కాసిపేట మండల వాసులు. |
కాసిపేట్ మండలంలో కుర్రేఘడ్ నుండి కాఛర్ ఘడ్ లో గోండి ధర్మ గురు జై శ్రీ శ్రీ శ్రీ పాహుండ్డి కుపార్ లింగు మూల పవిత్ర ప్రదేశం సుమారు 5 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతం ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ సరిహద్దు ప్రాంతానికి బయలు దేరిన కుర్రేఘడ్ "భూదేశవ్" గురు స్వామి గారి సమక్షం లో ఈరోజు భక్త బృందం బయలుదేరింది.
కచర్‌ఘర్ జాతార తేదీ 03/02/2023 నుండి 07/02/2023 వరకు స్థానం కచర్‌ఘర్ ధనేగావ్ తహసీల్ సలెక్సా జిల్లా గోడియా మహారాష్ట్రలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం మధ్యప్రదేశ్ జిల్లా నర్మదాపురంలో 01/02/2023 నుండి కచర్‌ఘర్ జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరకు భూదేశావ్ భక్త బృందంతో పాటు తుడుం దెబ్బ నాయకులు కూడా పాల్గొంటున్నారు.
