మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

తాటి గూడెం పంచాయతీలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం.

 తాటి గూడెం పంచాయతీలో  కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం.

 కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభిస్తున్న బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి గ్రామ సర్పంచ్ ముత్యాల స్వప్న 

Scv News Kasipet:--

 కాసిపేట మండలం  తాటి గూడ గ్రామ పంచాయతీలో ఈరోజు కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం జరిగింది. కంటి వెలుగు శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ముత్యాల స్వప్న- రాజయ్య, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులా రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్యామ్ , సెక్రటరీ మౌనిక ,  ఏఎంసి డైరెక్టర్ మంజుల రెడ్డి , ఎస్టీ సేల్ మండల అధ్యక్షులు వెంకటేష్, మాజీ సర్పంచ్ బందెల ప్రేమ కుమార్, కో ఆప్షన్ ఈర్ల లక్ష్మణ్ గ్రామస్తులు పాల్గొన్నారు.