మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో మాతా రమాబాయి అంబేద్కర్ జయంతి కార

 ఘనంగా మాతా రమాబాయి అంబేద్కర్  జయంతి కార్యక్రమం.





Scv News Kasipeta:--

కాసిపేట మండలం దేవపూర్ మేజర్ పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ భవన్లో  అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మాత రమాబాయి అంబేద్కర్ 125వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సందర్బంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, బుద్దిస్ట్ సొసైటీ  మహిళా సభ్యులు  కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం దేవాపూర్ అధ్యక్షుడు గసికంటి మల్లేష్, మండల నాయకుడు వడ్లూరి  మల్లేష్ మహిళా సభ్యురాలు రజిని పాలేకర్  మాతారమాబాయి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బుద్ధిష్టు సొసైటీ మహిళా సభ్యులు  అంబేద్కర్ మహిళ మండలి సభ్యులు వినిత పలేకర్ ,జ్యోతి రాంటెంకి,కవిత ఆర్కేవర్ ,దీపికా ఆర్కేవర్, రిన రాంటెంకి,సునంద రాంటెంకి,సుష్మ తవాడి,అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులు గడ్డం పురుషోతం, జాడి రాంచెందేర్, మనోహర్ కాంబ్లీ ,చిప్పకుర్తి బాపు,నతరి పొశం ,గొడిసెల సతీష్,రామిల్ల కళ్యాణ్, సంతోష్ ఆర్కేవర్, రాంటెంకి మరియు కమిటి సభ్యులు పాల్గొనడం జరిగింది.