కళ్యాణ కానుకగా 5016 చీరే సారే అందించిన వేముల కృష్ణ దంపతులు.
Scv News Kasipet:-- కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీ లోని నిరుపేద కుటుంబానికి చెందిన ఒంటరి మహిళా గుర్రం వజ్ర తన ఏకైక కూమార్తే ప్రవళిక వివాహంకు శనివారం జరిగింది. దీనికి సర్పంచ్ వేముల కృష్ణ దంపతులు తన సర్పంచ్ కళ్యాణ కానుక కోనసాగింపుగా 5016 రూపాయలు చీరే సారే అందించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పంబాల తిరుపతి,బన్న హిందుమతి,కోమురక్క, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూకట్ల దేవెందర్, శ్రీధర్ నరేష్, స్థానిక మహిళలు పాల్గొన్నారు

