చింతగూడెం - యాప నేతకాని మహర్ కమిటీ ఎంపిక.
Scv News Kasipet:--
చింతగూడెం- యాప నేతకాని కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన దుర్గం హరికృష్ణకు నియామక పత్రం అందిస్తున్న మండల నాయకులు
తెలంగాణ నేతకానీ మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం కాసిపెట మండల కమీటి ఆద్వర్యం లో ఈరోజు చింతగుడెం- యాప గ్రామ కమీటి వేయడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షులుగా దుర్గం హరికృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ చిర్రకుంట వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా చిర్రకుంట రాజేందర్, ఉపాద్యాక్షులుగా చిర్రకుంట తిరుపతి ,జాయింట్ సెక్రెటరీగా దుర్గం సురేష్ అస్సిటెంట్ సెక్రెటరీగా చిర్రకుంట సోమయ్య, పబ్లిక్ సెక్రెటరీగా చిర్రకుంట సంతోష్, కొశాదీ కారిగా పెరుగు అంజన్న, ముక్య సలహాదారులుగా పెరుగు మల్లయ్య, చిర్రకుంట దాసులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం సంజీవ్ కుమార్, ఉపాద్యాక్షులు సొధారి సురేష్, పబ్లిక్ సెక్రెటరీ శశి కుమార్, చింత గూడెం గ్రామ మహిళా అద్యక్షురాలు చిర్రకుంట శంకరమ్మ, చిర్రకుంట జయరాం తదితరులు పాల్గొన్నారు.