మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పెద్ద ధర్మారం నేతకాని మహార్ కమిటీ అధ్యక్షుడిగా గోమాస నరేష్.

 పెద్ద ధర్మారం నేతకాని

మహార్ కమిటీ అధ్యక్షుడిగా

గోమాస నరేష్.

 పెద్ద ధర్మానం నేతకాని మహర్ కమిటీ అధ్యక్షుడిగా గుమాస్తా నరేష్ ఎంపిక నియామక పత్రాన్ని అందజేస్తున్న మండల నాయకులు.

ScvNews Kasipet:--

కాసిపేట మండలం పెద్ద ధర్మారం గ్రామంలో ఈరోజు తెలంగాణ నేతకానీ మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం కాసిపెట మండల కమీటి సమావేశం జరిగింది. గ్రామంలోని వివిధ సమస్యల పరిష్కారం కోసం కమిటీ చర్చించడం జరిగింది. తదనంతరం పెద్దధర్మారం గ్రామ కమీటి వేయడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గొమాస నరేష్

,వర్కింగ్ ప్రెసిడెంట్ గా దుర్గం మహేష్,ప్రధాన కార్యదర్శిగా సంకూరీ శ్రీనివాస్,ఉపాధ్యక్షులుగా అల్లూరి స్వామి, గొమాస సాయి కుమార్,జాయింట్ సెక్రెటరీగా దుర్గం వినోద్, అస్సిటెంట్ సెక్రెటరీగా సంకురి కల్యాణ్, 

పబ్లిక్ సెక్రెటరీలుగా దుర్గం లక్ష్మణ్, సెగ్యం రామలింగు,గొమాస లింగయ్య ముక్య సలహాదారులు గా గొమాస చెంద్రయ్య, దుర్గం పెద్దులు, సంకురి రాజలింగు (బాపు), దుర్గం రాజలింగు, గొమాస బానయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్: దుర్గం సంజీవ్ కుమార్, ఉపాద్యాక్షులు: సొధారి సురేష్, జాయింట్ సెక్రెటరీ: దుర్గం ప్రేమ్ కుమార్, పబ్లిక్ సెక్రెటరీ: గొలెటి శశి కుమార్, కాసిపేట మండల యూత్ వర్కింగ్ ప్రెసిండెంట్: సంకూరీ రాజు(చింటు) కాసిపెట గ్రామ అద్యక్షులు: గొమాస కేశవులు మరియు పెద్ద ధర్మారం కుల పెద్దలు, కులస్థులు పాల్గొన్నారు.