మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

షర్మిలకు సోమవారం లో ఘన స్వాగతం

 సోమగూడెంలో వైయస్

షర్మిల కు ఘన స్వాగతం.


 బెల్లంపల్లి మండలం సోమ గూడెం చౌరస్తాలో అభిమానులకు అభివాదం చేస్తున్న వైఎస్ షర్మిల.

Scv News Kasipet :-

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల  201 వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్ర లో భాగంగా  ఈరోజు బెల్లంపల్లి మండలం సోమగూడెం క్రాస్ రోడ్ వద్ద ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా విద్యార్థి విభాగం ఓరం కవిరాజు మంగళ హారతులతో  బాణా సంచలతో పూలమాలలు వేసి శాల్వలతో సన్మానించి సోమగూడెం వద్ద ఘనంగా స్వాగతం పలకడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాజేశ్వరి లతా లావణ్య ప్రసన్న మహేష్, దూట సురేష్ తదితరులు పాల్గొన్నారు.