మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

లంబాడి తండ కే లో చేతి పంపు ప్రారంభోత్సవం.

 లంబాడి తండా (కే)

పంచాయితీ లో చేతి పంపు 

మంజూరు.

 లంబాడి తండా కేలో చేతిపంపు పనులను ప్రారంభించిన సర్పంచి వినోద జడ్పిటిసి పల్లె చంద్రయ్య.

Scv News Kasipet :--

 కాసిపేట మండలం లంబాడి తండ  తండా (కే) పంచాయతీ పరిధిలోని తండాలో ఈరోజు చేతి పంపును సర్పంచి భానోత్ వినోద ఈరోజు ప్రారంభించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు ఎంపీటీసీ కొండ బత్తుల రామచందర్ రెండు లక్షల  ఎంపీటీసీ నిధులు  చేతి పంపు కొరకు మంజూరు చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, ఎంపీటీసీ రామచందర్,  పిఎసిఎస్ చైర్ పర్సన్ భూక్య నీల, ఉప సర్పంచ్ తిరుమల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు బుక్కె రామచందర్ ,బానోత్ రాజేష్, వార్డ్ మెంబర్ మదన్ లాల్ కోనూరు మాజీ సర్పంచ్  ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.