కాసిపేటవాసికి దళిత బంధు
పథకం వాహనం ఎమ్మెల్యే
దుర్గం చిన్నయ్య చే పంపిణీ .
![]() |
| దళిత బంధు లబ్ధిదారు రవికి వాహనం తాళం చెవి అందిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. |
Scv News Kasipeta:--
కాసిపేట మండలకేంద్రానికి చెందిన రవి దళితబంధు పథకం ద్వారా మంజూరైన వాహనాన్ని ఈరోజు బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య అందజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య ,వైస్ ఎంపీపీ విక్రమ్ రావు , పెద్దనపల్లి, కాసిపేట ఎంపీటీసీలు లక్ష్మీ , రాంచందర్,ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, కాసిపేట, ముత్యం పల్లి పంచాయతీ ఉప సర్పంచ్లు పిట్టల సుమన్, బోయిని బాపు B(T)RS పార్టీ గ్రామ అధ్యక్షులు అగ్గి సత్తయ్య , మండల తెరాస నాయకులు బుక్య రామచందర్ బుగరాజు శేఖర్ రమేష్, రాజన్న నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
