మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో ఉపాధిహామీ గ్రామసభ.

 దేవాపూర్ లో ఉపాధిహామీ గ్రామసభ.

 దేవపూర్ పంచాయతీ ఆవరణలో  నిర్వహిస్తున్న ఉపాధి హామీ గ్రామ సభ. 

Scv News Kasipet :--

 కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ గ్రామపంచాయతీ ఆవరణలో మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2022-23 కొత్త పనుల కోసం గ్రామసభ జరిగింది. ఈ గ్రామ సభలో దేవాపూర్ పంచాయతీ పరిధిలోని గ్రామాలలో ఆరు ఫార్మేషన్ రోడ్లు, ఆరు ఫామ్ పండ్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. గ్రామసభ  సర్పంచి మడావి తిరుమల అధ్యక్షతన జరిగింది. సమావేశంలో టెక్నికల్ ఆఫీసర్ దుర్గ  ప్రసాద్,క్షేత్ర సహాయకుడు సీతారాం, అటవీ అధికారి భీమయ్య స్థానిక నాయకులు వెడ్ మా బాపురావు, మెరుగు శంకర్ కొమ్ముల బాపు, ఉపాధి హామీ మెట్లు తదితరులు పాల్గొన్నారు.