మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

 ఈ నెల 16 న కొండాపూర్ యాప లో కొమురం భీం 82వ వర్ధంతి.


Scv News kasipet:--

 కాసిపేట మండలం కొండాపూర్ యాప చౌరస్తాలో ఈనెల 16న  ఏకలవ్య యూత్ ఆధ్వర్యంలో  కొమరం భీమ్ 82వ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తు న్నామని నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మాడవి వెంకటేష్  ప్రకటనలో తెలిపా రు. ఈ కార్యక్రమానికి మండలంలోని ఆదివాసీ సంఘాల నాయకులు, ఉద్యోగులు, మహిళలు, గ్రామ పటేల్ లు ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని కోరారు.