గిరిజనులకు పదిశాతం
రిజర్వేషన్ పెంచినందుకు
కెసిఆర్ చిత్ర పటానికి
పాలాభిషేకం.
![]() |
| లంబాడి తండ డి సేవాలాల్ గుడి వద్ద కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న సర్పంచ్ తిరుపతి |
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచినందుకు కాసిపేట మండలం లంబడి తండా సేవాలాల్ గుడి వద్ద ఈరోజు లంబాడి హక్కుల సంఘాలు సేవాలాల్ సేన ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ అజ్మీర తిరుపతి, ఉప సర్పంచ్ అజ్మీర రాజు నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాదవ్ గజానంద్ నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దమనిషి అజ్మీర్ అక్కు నాయక్, భూక్య రమేష్,భూక్య భానోత్ కిషన్, భూక్యతిరుపతి, అజ్మీర దేవలాల్, పవన్ సాయికిరణ లావుడియా స్వామి సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాదవ్ గజానంద్ నాయక్ పాల్గొనడం జరిగింది.

