కాసిపేట మండలంలో
కాంగ్రెస్ పార్టీలో భారీగా
చేరికలు.
![]() |
| దేవాపూర్ లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. |
![]() |
| దేవాపూర్ లో మహిళలను కాంగ్రెస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానిస్తున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. |
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో భారీగా ఆదివాసీ గిరిజనులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 150 మంది ఆదివాసీ గిరిజనులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సురేఖ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నా రు. చాలా మంది యువత, మహిళలు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ మాజి అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, ఎంపీటీసీలు పార్వతి మల్లేష్, మడావి భీం రావు, సీనియర్ నాయకులు మెరుగు శంకర్, కనకరాజు, ఏనుగు జనార్థన్ రెడ్డి,దూడం మహేష్, భారతాని సతీష్, జయరాం,గోలేటి స్వామి,గాదం గట్టయ్య, ఖదీర్, మైదం రమేష్,గోపు శ్రీనివాస్, రాజమౌళి, చారి, మహేష్,
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కి ఆర్థిక సహాయం.
![]() |
| దేవాపూర్ కాంగ్రెస్ నాయకుడు షకీల్ ను పరామర్శిస్తున్న ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు. |


