దేవాపూర్ లో ఘనంగా మాన్యశ్రీ కాన్షిరాం వర్ధంతి.
![]() |
| దేవాపూర్ అంబేద్కర్ భవన్లో కాన్షీరామ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ సంఘం నాయకులు. |
Scv News Kasipet:--
ఈ సందర్భంగా బుద్ధిష్ట్ మనోహర్ కాంబ్లె మాట్లాడుతు కాన్షీరామ్ పంజాబ్ లో జన్మించి అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన గ్రంధాన్ని చదివి అంబేద్కరి జానికి ఆకర్షితుడయ్యారన్నారు.
అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి వడ్లూరు మల్లేష్ మాట్లాడుతూ కాన్షిరాం అంబేద్కర్ భావజాలాన్ని దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశాడన్నారు.దేశంలో బీసీ మహిళ మాయావతిని ముఖ్యమంత్రి చేసిన గొప్ప బహుజన ఉద్యమకారుడన్నారు.
అంబేద్కర్ యువజన సంఘం ముఖ్య సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడు తూ ఈ దేశ మూలవాసుల చరిత్రను అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో బహుజన రాజ్యాధికారం సాధన కోసం కృషి చేసిన మహనీయుడు కాన్షీరామ్ అని కొనియాడా రు. బహుజనుల రాజ్యాధికారం కోసం పెళ్లి చేసుకోకుం డా బ్రహ్మచారిగానే ఉంటూ దేశ వ్యాప్తంగా అంబేద్కర్ పూలే ఆలోచన విధానాన్ని ప్రచారం చేస్తూ బహుజన ఉద్యమం కోసం జీవితాన్ని త్యాగం చేసిన త్యాగ పురుషుడు అని కొనియాడారు.దేశంలోని 85 శాతం ఉన్న బహుజనులు అధికారంలోకి రాకపోవడానికి బహుజనులలోని చెంచాలేనని విశ్లేషించి ' చెంచాయుగం 'అనే పుస్తకాన్ని రాసిన బహుజన పోరాటయోధుడు కాన్షీరామ్ అని అన్నారు. బహుజన సోదరులు అగ్రవర్ణాల ప్రలోభాలకు లొంగి అంబేద్కర్ ఉద్యమానికి తూట్లు పొడుస్తూ చంచాలుగా మారడం వల్లనే అంబేద్కర్ ఉద్యమం ముందుకు పోవడం లేదన్నారు. అంబేద్కర్ వాదులు చెంచాల పట్ల అప్రమత్తంగా ఉండి అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకు పోతూ బహుజన రాజ్యం సాధించేవరకు పోరాడాలన్నారు.
అంబేద్కర్ యువజన సంఘం దేవాపూర్ పట్టణ అధ్యక్షుడు గసికంటి మల్లేష్ మాట్లాడుతూ కాన్షీరామ్ అంబేద్కర్ పూలే ఆలోచనా విధానంతో బహుజన ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసేందుకు సైకిల్ ర్యాలీ నిర్వహించాడన్నారు.దేశంలో దళితు లకు జరుగుతున్న అన్యాయాలపై తన ఉపన్యాసాలతో ఎంతోమందిని ఆకర్షించాడన్నారు.
అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు గాదె మహేష్ మాట్లాడు తూ ఈరోజు కాన్షీరామ్,గిరిజన పోరాట యోధుడు కొమరంభీం, వర్ధంతి తో పాటు వాల్మీకి జయంతి అని గుర్తు చేశారు. కొమురం భీం జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసి అమరుడ య్యాడన్నారు.అంబేద్కర్ భావజాలా న్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అంద రూ కలిసికట్టుగా రావాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ఉపాధ్యక్షులు గోనె రవి, కొమ్మ సంతోష్, కొంగ విజయ్, నా తరి పోశం,రాజు పాలేకర్, గోడిసెల సత్తయ్య, రాజు రామటెంకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయతీ లో ని అంబేద్కర్ భవన్ లో ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షీరామ్ 16వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బుద్ధిష్ట్ మనోహర్ కాంబ్లె మాట్లాడుతు కాన్షీరామ్ పంజాబ్ లో జన్మించి అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన గ్రంధాన్ని చదివి అంబేద్కరి జానికి ఆకర్షితుడయ్యారన్నారు.
అంబేద్కర్, పూలే భావజాలాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ దళితుల అందరిని ఐక్యం చేసేందుకు ఉద్యోగులతో బాంశెఫ్,డిఎస్ ఫోర్ సంస్థలు ఏర్పాటు చేసి బహుజన ఉద్యమాన్ని విస్తరించడన్నరన్నారు. 1984లో బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్ లో రాజ్యాధికారంలోకి వచ్చాడన్నారు.