మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో తుడుందెబ్బ నిరసన విజయవంతం.

 కాసిపేట మండలంలో 

తుడుందెబ్బ నిరసన

విజయవంతం.

 దేవాపూర్ లో నిరసన వ్యక్తం చేస్తున్న తుడుందెబ్బ నాయకులు

 కొండాపూర్ లో


 సాలె గూడెం లో

 
 తాటి గూడెం లో 

 కుర్రేగడ్ గ్రామంలో
 
Scv News Kasipet :--

ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈరోజు కాసిపేట మండలంలోని తాటి గూడెం లక్ష్మి పూర్ సోనాపూర్ సాలేగూడెం దేవాపూర్ కొండాపూర్ తంగళ్ళపల్లి (గొండ్ గూడ) మద్దిమడ రాంపూర్ రొట్టెపల్లి గ్రామంలో పటేల్ దేవారి మహజాన్ ఆధ్వర్యంలో చట్టబద్ధతలేని లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు  నిరసన దీక్షలు ఆదివాసి గ్రామంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు  మాట్లాడుతూ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసిల సమస్యలు పరిష్కరించడంతో పూర్తిగా విఫలం  చెందినందున నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు.


 వెంకటాపూర్ గ్రామంలో 



 సోనాపూర్ గ్రామంలో 

 గట్రావ్రావుపల్లె  గ్రామంలో 

ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు ఆత్రం జంగు, ప్రధాన కార్యదర్శి మడావివెంకటేష్, కోశాధికారి పెంద్రం ప్రభాకర్ రాయిసిడం రాందాస్, కుమురం  జనార్ధన్, ఉయిక మోతిరాం,ఉపాధ్యక్షుడు కోట్నాకతిరుపతి,  కుర్సెంగ భుదే షా స్వామి, గేడం సీతారం, సిడంజలపతి, మడావి భీంరావు, పంద్ర సింగ్ , మడావి తరుణ్, మెస్రంరాము, కోవ వినోద్,మెస్రం బుజ్జిరావు, సేడ్మకి రాధా, మడావికళావతి, ఆత్రంకళావతి,  తదితరులు పాల్గొన్నారు.