మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల ఫోటోగ్రాఫర్ల సమావేశం.

 కాసిపేట మండల

ఫోటోగ్రాఫర్ల సమావేశం.

అధ్యక్షుడిగా ఆడిచెర్ల 

మల్లేశ్ ఎన్నిక.



Scv News Kasipet :--

కాసిపేట మండలం సల్ఫల వాగు పర్యాటక ప్రాంతం లో ఈరోజు మండల ఫోటోగ్రాఫర్ల సమావేశం జరిగింది. సమస్యలపై చర్చించడం జరిగింది. తదనంతరం మంచిర్యాల జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కమిటీ ఎన్నిక జరిగింది. కాసిపేట మండల ఆడిచర్ల మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా దుర్గం విజయ్, కోశాధికారిగా పాముల దినేష్ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది . ఎన్నికల అనంతరం నియామక పత్రాలు జిల్లా అసోసియేషన్ అందించడం జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి దేవి రవీందర్, కోశాధికారి శ్రీపతి రవి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్వాస తిరుపతి, ఉపాధ్యక్షుడు బద్రి సతీష్, ఆర్గనైజర్ సెక్రటరీ మొగిలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.