పెద్దనపల్లి పంచాయతీ లో బూస్టర్ డోస్.
Scv News Kasipet :---
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఈరోజు ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది పంచాయతీలోని ప్రజలకు కోవిడ్ - 19 బూస్టర్ డోస్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది. సర్పంచ్ వేముల కృష్ణ ప్రత్యేక చొరవ తో ప్రాథమిక ఆరోగ్య వైద్య అధికారులతో మాట్లాడి కోవిడ్ -19 బూస్టర్ డోస్ గ్రామ ప్రజలకు అందుబాటు లోకి తేవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైద్య సిబ్బంది. ఏ యన్ యం పద్మ,ఆశ వర్కర్లు వార్డు సభ్యులు కొత్త రమేష్,పంబాల తిరుపతి,బన్నహిందుమతి,బొల్లెపల్లి కొమురక్క లు పాల్గొన్నారు.
