మల్కపెళ్లి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ.
![]() |
| మలకపల్లి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్న ఎంపీపీ రోడ్డ లక్ష్మి, తెరాస మండల పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి. |
![]() |
| బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్న ఎంపీపీ రోడ్డ లక్ష్మి, గ్రామ సర్పంచ్ లక్ష్మి. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం మల్కపల్లి పంచాయతీలో ఈరోజు మండల ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకుల సమక్షంలో బతుకమ్మ చీరలు పంపిణి చేయడం జరిగింది. అంతకు ముందు తోటి గిరిజనులకు కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం ఎంపీపీ రోడ్డ లక్ష్మి, గ్రామ సర్పంచ్ పెంటు లక్ష్మి భూమి పూజ చేశారు. కొబ్బరి కాయ కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సింగిల్విండో ఉపాధ్యక్షుడు తాటిపాముల శంకర్ గౌడ్ .తెరాస మండల పార్టీ అధ్యక్షులు రమణ రెడ్డి. ఉపసర్పంచ్ జనర్దన్, ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి, తెరాస మండల నాయకులు సుధాకర్ రెడ్డి. తెరాస గ్రామ కమిటీ అధ్యక్షులు సల్లూరి ప్రభాకర్, దేవాపూర్ పట్టణ అధ్యక్షుడు వడ్లూరు మల్లేష్, మాజీ ఎంపీపీ సిడం జంగు పటేల్, తెరాస నాయకులు దొంతుల తిరుపతి, శ్రీరాములు రమేష్.కంటం రాజు,పార్వతి చంద్రయ్య, ఆల్క పెద్దులు, పోడేటి రాజగౌడ్,మంగ శ్రీకాంత్, కడారి రామారావు, దేవసాని రాంచందర్. తెరాస కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

