ఘనంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు 63 వ జన్మ దినోత్సవం
![]() |
| కాసిపేట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు జన్మదినోత్సవ కార్యక్రమం. |
![]() |
| కొండాపూర్ యాప లో ప్రేమ్ సాగర్ రావు జన్మదిన కార్యక్రమం |
Scv News Kaspeta:--
మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు 63m వ జన్మ దినోత్సవ కార్యక్రమం కాసిపేట మండలం కేంద్రంలో కొండాపూర్ యాప చౌరస్తాలో రోజు కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేముల కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భం గా కేకు కట్ చేసి ఆ తరువాత కాసిపేట లోని శ్రీ కోదండ రామాలయంలో ప్రేమ్ సాగర్ రావు గారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సిద్ధం తిరుపతి,ఎంపిటిసి పార్వతి మల్లేష్, ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, మండల కాంగ్రెస్ నాయకులు జనార్దన్ రెడ్డి, గాధం గట్టయ్య,అన్నం కుమార్, గోలేటి స్వామి,జాడి శివ,మైధం రమేష్,ప్రేమ్, గోపుశ్రీనివాస్, చిలుకయ్య,పోషం, సాగర్, చారి,షాఖీర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

