మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో కాళోజీ జయంతి.

 కాసిపేట మండలంలో

జాగృతి ఆధ్వర్యంలో కాళోజీ

జయంతి.

 తెలంగాణ జాగృతి కాసిపేట మండల శాఖ  ఆధ్వర్యంలో కాలోజి జయంతి కార్యక్రమం .

Scv News Kasipet:--

 తెలంగాణ ప్రజా కవి కాలోజి నారాయణరావు జయంతి కార్యక్రమం కాసిపేట మండలం లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల శాఖ అధ్యక్షుడు సోదరి సురేష్ ఆధ్వర్యంలో  కాలోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మల్లేష్, కో కన్వీనర్ చిక్రం రాందాస్, దుర్గం శేఖర్,అను వర్మ, గిన్నె సత్తి, బోర్లకుంట రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.