మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ మేజర్ పంచాయతీ లో బతుకమ్మ చీరల పంపిణీ

 దేవాపూర్ మేజర్ పంచాయతీ లో బతుకమ్మ చీరల పంపిణీ.

 దేవాపూర్ లో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న ఎంపిపి రోడ్డ లక్ష్మి సర్పంచ్ తిరుమల అనంతరావు, ఎంపీటీసీ మేరుగు పద్మ 

 దేవాపూర్ మేజర్ పంచాయతీ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం.

Scv News Kasipeta:--

 కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయతీ లో ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. బతుకమ్మ చీరాలను  ఎంపీపీ రోడ్డ లక్ష్మి, సర్పంచ్ మడవీ తిరుమల అనంత్ రావు, ఎంపీటీసీ మెరుగు పద్మ, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు రమణా రెడ్డిల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కటకం రవీందర్,రైతు సంఘం అధ్యక్షులు సిడం రాందాస్, తెరాస నాయకు లు బింగి శ్రీనివాస్, జాడి వేణు, భీమయ్య , వడ్లూరి పద్మ,వార్డ్ సభ్యుడు రోడ్డ రాకేశ్ తెరాస యూత్ అధ్యక్షుడు కొత్త శ్రవణ్, బిసి సెల్ అధ్యక్షుడు కొంగ విజయ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోనె రవీందర్,తెరాస మైనారిటీ నాయకులు ఎండీ అఫ్జల్, మోయిన్ ఖాన్,యూత్ సభ్యులు మేడి శరత్, బైరి సురేష్.సంకురి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.