మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

చలో జోడేన్ ఘాట్ పాదయాత్ర కరపత్రాల విడుదల.

 చలో జోడేన్ ఘాట్ పాదయాత్ర కరపత్రాల విడుదల.

 చలో జోడేఘట్  పాద  యాత్ర కరపత్రాలను విడుదల చేస్తున్న తుడుందెబ్బ మండల శాఖ నాయకులు.


Scv News Kasipet:--

 కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తా లో ఈ రోజు తుడుందెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో చలో జొడన్ గాట్ పాదయాత్ర కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. కార్యక్రమం లో విశాఖ అధ్యక్షుడు ఆత్రం జంగు, కార్యదర్శి మడావి వెంకటేష్, ఉపాధ్యక్షుడు సిడం గణపతి, మాత్రం సంజీవ్, సహాయ కార్యదర్శి కురు సింగా  తిరుపతి, సండ్ర భూమన్న, మనాలి మాణిక్యరావు, రాము పటేల్, షెడ్మ కీ రాధా తదితరులు పాల్గొన్నారు.