మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బిజెపి మండల ప్రధాన కార్యదర్శి గా సూరం సంపత్ కుమార్ ఎంపిక.

 బిజెపి మండల ప్రధాన

కార్యదర్శి గా సూరం సంపత్

కుమార్ ఎంపిక.


 బిజెపి ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రాన్ని మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నుండి అందుకుంటున్న సంపత్.

 బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సూరం సంపత్ కుమార్ 
Scv News Kasipet:--

 కాసిపేట మండల బిజెపి  ప్రధాన కార్యదర్శి గా చిన్న ధర్మారం గ్రామానికి చెందిన సూరం సంపత్ కుమార్ ను బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ముని మంద రమేష్ నియమించారు. మండలంలో బీజేపీ పార్టీని గ్రామగ్రామాన విస్తరించాలనే లక్ష్యంతో పార్టీ అనుబంధ సంఘం యువ మోర్చా అధ్యక్షుడు గా ఉన్న  సంపత్ కుమార్ ను పార్టీ ప్రధాన కార్యదర్శి గా నియమించడం జరిగింది. నియామక పత్రాన్ని ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గ కన్వీనర్ రాచర్ల సంతోష్ కుమార్, మండల ఇన్చార్జి అట్ కాపురం రమేష్ చేతుల మీదుగా సూర్యం సంపత్ కుమార్ కు  అందజేశారు.