మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ


 కాసిపేట మండలంలో ని గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ.

 ధర్మ రావు పేట లో చీరలు పంపిణీ చేస్తున్న ఎంపీపీ లక్ష్మి, ఏం సి డైరెక్టర్ మంజుల రెడ్డి, ఎంపీటీసీ పార్వతి మల్లేష్, సర్పంచ్ తిరుపతి  

Scv News Kasipet :-

 కాసిపేట మండలంలో ధర్మ రావు పేట తాటి గూడెం కోమటి చేను ముత్యం పెళ్లి పంచాయతీలలో ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది.

 ధర్మారావుపేట్ పంచాయితీలో...

ధర్మారావు పేట లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం లో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, ఎమ్ పి టి సి పార్వతి మల్లేష్, లంబాడి తండ డి సర్పంచ్ అజ్మీర తిరుపతి, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, మండల టిఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు బోనాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అల్లంల చంద్రయ్య లో పాల్గొన్నారు.

కోమటి చేను పంచాయితీలో...

 చీరల పంపిణీ చేస్తున్న జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, సర్పంచ్ శ్రీనివాస్. 

కోమటి చేను గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథి జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ చేతుల మీదుగా బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమం  లో ఎంపీటీసీ నవనందులు చంద్రమౌళి ఎంసీఏ డైరెక్టర్ వాసుదేవ్, మాజీ జెడ్పిటిసి రౌత్ సత్తయ్య ఉప సర్పంచ్ దుర్గం సూర్యప్రకాష్, లు పాల్గొన్నారు.

 తాటి గూడెం పంచాయతీలో...

 చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచి ముత్యాల స్వప్న, ఎంపీటీసీ పార్వతి మల్లేష్  లు.

తాటి గూడెం పంచాయతీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముత్యాల స్వప్న, ఎమ్ పి టి సి పార్వతి మల్లేష్,ఉప సర్పంచి శ్యామ్ శేఖర్, తెరాస నాయకుడు సుధాకర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మడవి వెంకటేష్ ల చేతులమీదుగా బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ కమిటీ అధ్యక్షులు బొద్దుల నాగేష్, ముత్యాల రాజయ్య మంగ శ్రీకాంత్ పంచాయతీ కార్యదర్శి మౌనిక తదితరులు పాల్గొన్నారు.

 ముత్యం పల్లి పంచాయతీలో...

 చీరల పంపిణీ చేస్తున్న జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, ఆడే బాదు.
ముత్యంపల్లి పంచాయతీలో బతుకమ్మ చీరలు  ముఖ్య అతిథి జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, గ్రామ సర్పంచి ఆడే బాదు ల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పల్లం గూడెం, పెద్దన పల్లి  ఎంపిటిసిలు చంద్రమౌళి, రామ్ చందర్, మాజీ జెడ్పిటిసి రౌత్ సత్తయ్య, తెరాస పార్టీ మండల ప్రధాన కార్యదర్శి  మోటూరు వేణు, ఏం సి డైరెక్టర్ వాసుదేవ్, తెరాస నాయకులు లంక లక్ష్మణ్, డీలర్ ఇంతియాజ్, మహమ్మద్  తదితరులు పాల్గొన్నారు.