సోనాపూర్, ఘట్ రావుపల్లి
వెంకటాపూర్ పంచాయతీల్లో
కొత్త ఆసరా పింఛన్ల పంపిణీ.

ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్న జడ్పిటిసి పల్లె చంద్రయ్య 
ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్న వైస్ ఎంపీపీ విక్రమ్ రావు.
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని సోనాపూర్ గట్రావుపల్లె,వెంకటాపూర్ పంచాయితీ లలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కొత్త పింఛన్ల పంపిణీ జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, గ్రామ సర్పంచులు కోట్ నాక సుశీల, పెంద్రం రాజు, ఆడే సౌందర్యలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీవో శ్రీనివాస్, ఎం పీ ఓ నాగరాజు, తెరాస మండల పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి, మండల తెరాస నాయకులు ఆడే శంకర్ మాజీ సర్పంచ్ పెంద్రం సింగ్చొ,క్కారావు లు పాల్గొన్నారు.