మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

వీర తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి నేడు.

 వీర తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి.


కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తా లో చాకలి అయిలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

 

కాసిపేట మండలం కొండాపూర్ యాప లో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించిన రజక వృత్తిదారుల సంఘం నాయకులు.


Scv News Kasipet:--

కాసిపేట మండలం కొండాపూర్ గ్రామంలో ఈరోజు తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దావనపల్లి లక్ష్మణ్ గారి అధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా స్థానిక బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు బొల్లు రమణ రెడ్డి , వైస్ ఎంపీపీ విక్రమ్ రావు , సర్పంచ్ మక్కల శ్రీనివాస్ , తుడుందెబ్బ నాయకులు మాడవి వెంకటేష్ , మాజీ సర్పంచ్ బందెల ప్రేమ్ కుమార్ , టిఆర్ఎస్ నాయకులు కంది ధర్మయ్య , మరియు రజక సంఘం మండల కార్యదర్శి చంద్రగిరి రమేష్ , ముప్పు గురవయ్య , రాగన్న సంజీవ్ , సత్తయ్య , నాగేష్ , రమేష్ , రాష్ట్ర కమిటీ మెంబర్ శ్రీరాముల అనూష గార్లు పాల్గొన్నారు