అంబేద్కర్ విగ్రహానికి vra
లు వినతి పత్రం సమర్పణ.
Scv News Kasipet :--
కాసిపేట మండల కేంద్రం లో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు V.R.A ల నిరవదిక సమ్మెలో భాగంగ 11వ రోజు Dr.br బాబా సాహెబ్ అంబెడ్కర్ గారికి V.R.A ల సమస్య ల పై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తాసిల్దార్ కార్యాలయం నుండి కాలినడకన ప్లే కార్లు లు పట్టుకుని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాలలు సమర్పించి వినతి పత్రం అందజేశారు.

