సోమగూడెం కే పంచాయతీలో స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమం.
స్వాతంత్ర పోరాట యోధులు పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
 |
| సోమాగూడెం కే పంచాయతీలో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. |
 |
స్వాతంత్ర సమరయోధుల పార్కు ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
|
 |
| మహిళలకు మొక్కలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య . |
 |
| జడ్పిటిసి పల్లె చంద్రయ్య జన్మదిన ఈ సందర్భంగా కేక్ తినిపిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. |
Scv News Kasipet:-- కాసిపేట మండలం సోమగూడెం కె గ్రామ పంచాయతీలో 75వ స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొనడం జరిగింది. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో సోమగూడెం కె క్రీడా మైదానం రెబ్బెన కట్ చేసి ప్రారంభించడం జరిగింది. సర్పంచ్ సపాట్ శంకర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుల పార్కులో అందరూ మొక్కలు నాటే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాసిపేట మండల జడ్పిటిసి పల్లె చంద్రయ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి గారు వైస్ ఎంపీపీ విక్రమ్ గారు కాసిపేట ఎంపీటీసీలు కొండబత్తుల రామచందర్,ఉపసర్పంచ్ కనుక రాకేష్ బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వాసుదేవ్, మంజుల రెడ్డి గ్రామ వార్డు సభ్యులు రోజా, స్రవంతి, ఆప్షన్ మెంబర్స్ పోషన్న, స్వామి ఎంపీడీవో హలీం ఎంపీ ఓ నాగరాజు, పంచాయతీ సెక్రెటరీ కీర్తి గ్రామ పెద్దలు మరియు మహిళలు యువకులు పాల్గొన్నారు.