మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పదవ రోజు కొనసాగిన vra ల నిరవధిక సమ్మె.

 పదవ రోజు కొనసాగిన vra ల నిరవధిక  సమ్మె. 

 ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రోడ్లు ఊడుస్తున్న  విఆర్వోలు.

Scv News Kasipet :--

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలము లో బుధవారం నాటికీ  vra ల నిరవధిక సమ్మె10 వ రోజు కు చేరుకుంది.  ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కి నిరసనగా ఈరోజు vra లు రోడ్లూ ఊడ్చి నిరసన తెలపడం జరిగింది.