మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ నాయకపు గూడెంలో పెద్దల లక్ష్మన్ ప్రధమ వర్ధంతి

దేవాపూర్  నాయకపు గూడెంలో పెద్దల  లక్ష్మన్  ప్రధమ వర్ధంతి. 

 దేవాపూర్ నాయకపు గూడెంలో  పెద్దల  లక్ష్మన్ష్  ప్రధమ వర్ధంతి సందర్భం గా నివాళులర్పిస్తున్న ఆదివాసి నాయక్ పోడ్ సంఘమ్ నాయకులు.
Scv News Kasipet :---

కాసిపేట మండలం దేవాపూర్ నాయకపుగూడెం లో పెద్దల లక్ష్మన్ ప్రధమ వర్ధంతి సందర్బంగా ఆదివాసీ నాయకపోడ్ సేవాసంఘము గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ కమిటీ అధ్యక్షుడు గడ్డం భీమయ్య, కోశాధికారి రొడ్డ రాజయ్య, గ్రామ పెద్ద మనిషి రొడ్డ లచ్చులు, ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘము రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు, సంఘ సభ్యులు రొడ్డ అనిల్, బద్ది నవీన్, మేకల సునీల్, శివకుమార్, కొమ్ముల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.