పే స్కేల్ వర్తింపజేయాలని పీరీలను మొక్కుకున్న వీఆర్ఏ లు
![]() |
| పే స్కేల్ వర్తింపచేయాలని పీరీలకు మొక్కులు తీర్చుకుంటున్నా వీఆర్ఏలు. |
Scv News Kasipet :-
మొహరం పండుగ సందర్భంగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండలము లోని గ్రామ రెవెన్యూ సహాయకులు రాష్ట్రంలో ఉన్న 23000 మంది కి ప్రభుత్వం తొందరగా పే స్కేల్ అమలు చేయాలి అని మొక్కడం జరగింది. పీరీలకు మొక్కులు చెల్లించుకుని తమ కోరికలు తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
