మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడా పోటీల్లో సోమగూడెం జట్టు విజేత.

 స్వాతంత్ర దినోత్సవ జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడా పోటీల్లో సోమగూడెం జట్టు విజేత.

 75 వ స్వాతంత్ర దినోత్సవ జిల్లా స్థాయి క్రీడా పోటీలలో విజేత గా నిలిచిన సోమగూడెం జట్టు.


Scv News Kasipet.:--

 75 వ స్వాతంత్ర అమృత దినోత్సవ కార్యక్రమంలో భాగంగా  మంచిర్యాల జిల్లాలో వాలీబాల్ టోర్నమెంట్ లో కాసిపేట మండలం సోమగూడెం జట్టు విజేతగా నిలిచింది. పైనల్ పోటీలో కోటపల్లి జట్టుపై విజయం సాధించింది. విజేతలకు జిల్లా కలెక్టర్  భారతి హోళీ కేరి, ఏ ఎస్పి  మహాజన్, బెల్లంపల్లి డిఎస్పి ఎడ్ల మహేష్ లు బహుమతులు అందజేశారు.