మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.

 కాసిపేట మండలంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.



 దేవాపూర్ నాయక గూడలో  ప్రపంచ ఆదివాసి దినోత్సవం 




 ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా కొండాపూర్ యాప్ లో కొమురం భీం విగ్రహానికి పూలదండ వేస్తున్నప్పుడు దెబ్బ నాయకులు



 మద్దిమాడ లో ఆదివాసి దినోత్సవం 

🥳
 దేవాపూర్ ఓరియంట్ యార్డులో జెండా ఎగర వేస్తున్న గిరిజన నాయకులు 


 సాలెగూడులో ఆదివాసి దినోత్సవం


 వెంకటాపూర్ లో ఆదివాసి దినోత్సవం.




 సోనాపూర్ నాయక పుల్ గూడెంలో  ఆదివాసుల దినోత్సవం  

 ముత్యంపల్లి పంచాయతీ దుబ్బగూడెంలో ఆదివాసి దినోత్సవం.


ScvNewsKasipet:--

 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని కాసిపేట మండలంలోని వివిధ గిరిజన గూడాల లో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల సర్పంచులు గిరిజన సంఘాల నాయకులు ఆదివాసి జెండాలను ఎగురవేశారు. తుడుందెబ్బ నాయక్ పోడ్ సేవా సంఘం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో గ్రామాలలో ర్యాలీలు నిర్వహించారు. తుడుందెబ్బ మండల అధ్యక్షుడు ఆత్రం జంగు ఆధ్వర్యంలో దేవాపూర్ కొండాపూర్ కాసిపేట మండల కేంద్రాలలో బైక్ ర్యాలీలతో వచ్చి జెండాలను ఆవిష్కరించి ఊరేగింపుగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి తరలి వెళ్లారు.

 దేవాపూర్ నాయక గూడా లో నాయక్ పోడ్ సేవా సమితి రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు, దేవాపూర్ ఓరియంట్ లారీ యార్డులో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, ముత్యంపల్లి లో గ్రామ సర్పంచ్ ఆడే బాదు, సాలెగూడులో గట్రా పెళ్లి సర్పంచి పెంద్రం రాజు, వెంకటాపూర్ లో ఆడే శంకర్, సోనాపూర్ నాయక గూడెం లో నాయక్ పోడ్ సేవా సమితి మండల శాఖ అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్ లు జెండాలు ఎగురవేశారు.