మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ముత్యం పల్లి ఉన్నత పాఠశాల కు బిజెపి నాయకుడు ఫ్యాన్ బహుకరణ.

 ముత్యంపల్లి జిల్లా పరిషత్ 

ఉన్నత పాఠశాలకు బిజెపి

నాయకుడు సీలింగ్ ఫ్యాన్

బహుకరణ.

 ముత్యం పల్లి పాఠశాల విద్యార్థులకు సీలింగ్ ఫ్యాన్ విరాళంగా అందజేస్తున్న బిజెపి నాయకుడు  సంపత్ కుమార్ 
Scv News Kasipet:--

 కాసిపేట మండలం ముత్యంపల్లి  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు  బిజెపి అనుబంధ సంస్థ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సూరం  సంపత్ కుమార్ మంగళవారం పాఠశాలను సంద ర్శించాడు. పాఠశాల విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయుల కోరిక మేరకు  పాఠశాలకు తక్షణ సహాయం కింద సీలింగ్ ఫ్యాన్ విరాళంగా అందజేశారు. పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్ విరాళంగా అందజేసినందుకుశాల హెడ్ మాస్టర్  రమేష్, విద్యార్థులు వారి తల్లిదండ్రులు సురం సంపత్ కుమార్ కు  కృతజ్ఞతలు తెలిపారు.  ముత్యం పల్లి పాఠశాలకు ఫ్యాన్ బహుకరించిన సూరం రం సంపత్ కుమార్ ను సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా గ్రూప్ ప్రత్యేక  అభినందనలు తెలుపుతూ మండలంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆయా గ్రామాలలో పాఠశాలలకు తమకు తోచిన విధంగా  సంపత్ వలె సహకరించాలని కోరుతుంది.