మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

తెలంగాణ మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ దరఖాస్తులకు ఆహ్వానం

 తెలంగాణ మోడల్ స్కూల్ లో  కాసిపేటలో ఇంటర్మీడియట్ 

మొదటి  సంవత్సరం  ప్రవేశం

కొరకు దరఖాస్తుల

ఆహ్వానం.

Scv News Kasipet :---

 కాసిపేట మండలం మరియు మంచిర్యాల జిల్లాలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ మోడల్ స్కూల్ కాసిపేట నందు అడ్మిషన్ పొందుటకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరడమైనదని ప్రిన్సిపల్ నాగమల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ  జూలై 10 -2022 దూరప్రాంత విద్యార్థినిలకు (  బాలికలకు)హాస్టల్ వసతి  త్వరలో ప్రారంభం అవుతుంది కావున మంచిర్యాల జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులు అందరూ  ఈ యొక్కఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు .  మా కళాశాల లో కోర్సులు :ఎంపీసీ ,.బైపీసీ ,.సీఈసీ ,ఎం ఈ సి. ఉన్నాయని తెలిపారు.

ఆరవ తరగతి  మరియు ఏడవ తరగతి లో మిగిలి ఉన్న సీట్లకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు కోరడ మైనది అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తల్లిదండ్రులను కోరారు.కాసిపేట మండలంలో  ఐదవ తరగతి పూర్తి చేసుకున్న  మరియు  ఆరవతరగతి పూర్తయిన విద్యార్థులు ఏడవ తరగతి కోసం దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు.

6 మరియు ఏడవ తరగతి లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 6 2022ఈ యొక్క అవకాశాన్ని కాసిపేట మండల వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.