మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

గుడుంబా తయారు చేయమని గ్రామస్తుల తీర్మానం.


 సోనాపూర్  నాయకపు గూడెంలోగుడుంబ తయారు


చేయమని పోలీసులకు తీర్మానం చేసి ఇస్తున్న గ్రామస్తులు.

ScvNews Kasipet :--

 కాసిపేట మండలం సోనాపూర్ పంచాయతీ పరిధిలోని నాయకపు గూడెంలో గత కొంత కాలంగా కొంతమంది వ్యక్తులు గుడుంబ తయారు చేసి విక్రయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి కొన్ని కుటుంబాలకు ఇటీవల దేవాపూర్ ఎస్ఐ విజేందర్గడుంబా తయారు చేయవద్దని కౌన్సిలింగ్ చేశారు. బుధవారం సోనా పూర్ సర్పంచి లక్ష్మి ఆధ్వర్యంలో  వివిధ గిరిజన సంఘాల నాయకులు గిరిజన పెద్ద మనుషులు నాయక గూడెం లో సమావేశమై గ్రామంలో గుడుంబ తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. తీర్మానం  ప్రతిని దేవాపూర్ ఎస్ఐకి అందజేశారు .