మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

వెంకటాపూర్ పంచాయితీలో సిసి రోడ్డు పనులు ప్రారంభం.

 వెంకటాపూర్ పంచాయితీలో

సిసి రోడ్డు పనులు ప్రారంభం.


Scv News Kasipet:-

కాసిపేట మండలం వెంకటాపూర్ పంచాయతీలో 5 లక్షల ఎంపీటీసీ నిధులతో సిమెంట్ రోడ్డు పనులను మంగళవారం ఎంపీపీ రోడ్డ లక్ష్మి, సర్పంచి ఆడే సౌందర్య భూమి పూజ చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడు ఆత్రం అనంతరావు, తెరాస మండల నాయకులు రొడ్డ రమేష్, ఆడే శంకర్, దేవాపూర్ మాజీ ఎంపిటిసి   మొగిలి,  మండల రాయి సెంటర్ అధ్యక్షుడు మహాధు పటేల్, వార్డు సభ్యులు బక్కన్న తదితరులు పాల్గొన్నారు.