తెరాస కార్యకర్త
కుటుంబానికి భీమా చెక్ ను
అందచేస్తున్న ఎమ్మెల్యే
దుర్గం చిన్నయ్య.
Scv News Kasipet :--
కాసిపేట మండలం ధర్మారావుపేట నాయకపుగూడెం గ్రామానికి చెందిన తెరాస పార్టీ కార్యకర్త మారపు ప్రశాంత్ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించాడు. ప్రశాంత్ తెరాస పార్టీ సభ్యత్వం ఉండడంవల్ల రెండు లక్షల బీమా వచ్చింది. బీమా సొమ్ము చెక్కును ప్రశాంత్ నామిని మారపు లక్ష్మక్క కు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంప్ ఆఫీస్ లో ధర్మారావుపేట తెరాస నాయకుడు సుధాకర్ రెడ్డి, మంగ శ్రీకాంత్ సమక్షంలో అందించడం జరిగింది.
