మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఘనంగా రంజాన్ పండుగ దినోత్సవం.

 కాసిపేట మండలంలో

ఘనంగా రంజాన్ పండుగ

దినోత్సవం.



Scv News Kasipet :--

కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముత్యం పల్లి దేవాపూర్ గ్రామాలలోని మసీదులలో ముస్లిం సోదరులు అంతా ప్రార్థనలు చేసి ఆలింగనాలు చేసుకున్నారు. వివిధ పార్టీల నాయకులు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు  

కాసిపేట్  మండలకెంద్రాంలో మండల వైస్ ప్రెసిడెంటు పుస్కూరి విక్రంరావు సర్పంచ్ ఆడె భాదూ లు ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్ ముభారక్ అంటు శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా విక్రమ్ రావు  మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లింలు నెల రోజులు  ఉప వాస దీక్ష చేసి రంజాన్ పండుగ జరుపు కోవడం  ఛాలా గొప్ప విషయమన్నారు.    కుల మత వర్గ వీబె దాలు లేకుండ అన్ని మతలను ఒకరికి ఒకరు గౌరవించు కొవాలని అన్నారు .

ఈ కార్యక్రమంలో  సర్పంచ్ భాదు ఉప సర్పంచ్ బోయిని తిరుపతి,టి అర్ ఎస్ పార్టీ మండల కార్యదర్శి మోటురి వేణు,టి ఆర్ ఎస్ పార్టీ గ్రామ కమిటి అధ్యక్షులు అగ్గి సత్తయ్య,ముస్లిం సోదరులు జాకీర్,ముర్థుజా నజీర్,ఇంతి యాజ్జ్,మహమ్మద్, రషీద్, తదితరులు  పాల్గొన్నారు.