మన ఊరు మన బడి
కార్యక్రమంలో పాల్గొన్న
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
Scv News Kasipet:---
కాసిపేట మండలం లొని పల్లం గూడెం,చిన్నధర్మారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి పథకం కింద నూతనంగా మంజూరైన స్కూల్స్ కంపోండ్ వాల్స్, రిపేరు, వాటర్, కరెంట్ మౌలిక వసతుల కొరకు మంజూరైన పనులనుమంగళవారం బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య భూమి పూజలు చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, యంపిపి రోడ్డ లక్ష్మి, సర్పంచ్ దుస్స విజయచంద్ లు ,వైస్ ప్రెసిడెంట్ పుస్కూరి విక్రంరావు, మండల ఇన్చార్జి విద్యాధికారి దామోదర్, సర్పంచ్ భుక్య సునీతా. యంపి టిసిలు. నవనందుల చంద్రమౌళి, కొండ బత్తుల రాంచెందర్, అక్కెపెల్లి లక్ష్మి.కాసిపేట సర్పంచ్ ధారా వత్ దేవి.ఉప సర్పంచ్ లు రంగు సతీష్, పానగంటి అశోక్,బోయిని తిరుపతి, తెరాస కార్యదర్శి మోటురి వేణు,మార్కెట్ కమిటీ డైరెక్టరు మంజూల రెడ్డి తెరాస గ్రామ కమిటి అధ్యక్షులు అగ్గి సత్త య్య, తెరాస నాయకులు కుమ్మరి శేఖర్,లింగయ్య,కిషన్, జకీర్,రంజిత్,సుధాకర్ రెడ్డి, స్కూల్ ఛైర్మన్ లక్ష్మి తదిత రులు పాల్గొన్నారు.

