మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్ మద్దినేని అర్జున్ కు సన్మానం.

 ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్

మద్దినేని అర్జున్ కు

సన్మానం.




Scv News Kasipet :--

 కాసిపేట మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ఎలా సంసిద్ధం కావాలని  గత కొద్దిరోజులుగా మోటివేషన్ క్లాసులు ఇస్తూ వాళ్లలో మార్పులు తీసుకు వస్తున్న  ముత్యంపల్లి నివాసి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ మోటివేషనల్ స్పీకర్ మద్దినేని అర్జున్ ను  ముత్యంపల్లి గ్రామంలో  గురువారం మండల తెరాస పార్టీ ప్రజా ప్రతినిధులు సన్మానించారు. అర్జున్ ను శాలువాతో సన్మానించిన వారిలో  కాసిపేట్ మండల జడ్పీటీసీ పల్లె చెంద్రయ్య, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమ్ రావు, ముత్యం పల్లి  సర్పంచ్ ఆడే బాదు  ఉప సర్పంచ్ తిరుపతి యాదవ్ గారు. పెద్దన పల్లి MPTC కొండ బత్తుల రాంచందర్ లు ఉన్నారు.